బిగ్గ్ బాస్ నుంచి సామాన్యురాలు సంజన అవుట్.. కారణాలు ఇవే!!!

196
Sanjana Anne Eliminated from Bigg Boss 2 Telugu

బిగ్ బాస్ 2’లో సామాన్యురాలిగా అడుగుపెట్టిన సెలబ్రిటీ మోడల్ సంజన. బిగ్ హౌజ్‌లోకి అడుగుపెట్టడంతోనే జైలు జీవితం గడిపిన ఈ భామ అప్పుడే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆ తరవాత ప్రతిరోజూ విసుర్లుఅరవడం మామూలైపోయింది. ముఖ్యంగా తేజస్విబాబు గోగినేనిపై తన అసహనాన్ని చూపించింది. దీంతో చాలా మంది హౌజ్‌మేట్స్‌ ఆమెను ఎలిమినేట్ చేయాలని బిగ్‌ బాస్‌కు నామినేట్ చేశారు.

Also read “బూతుల స్థాయి పెంచేసిన శ్రీరెడ్డి…

Sanjana Anne Eliminated from Bigg Boss 2 Telugu

దీనికి తోడు ప్రేక్షకులు సంజననే హౌజ్ నుంచి పంపేయాలని ఓటేశారు. దీంతో ఆదివారం నాటి ఎపిసోడ్‌లో వ్యాఖ్యాత నాని తొలి ఎలిమినేటర్‌గా సంజనను ప్రకటించారు. కాగా సంజన అవుట్ అయిన తరువాత మరో కొత్త సెలబ్రిటీ నందిని రాయ్ ప్రవేశించింది. 100 రోజుల పటు నడువనున్న ఈ బిగ్ బాస్ షో లో ప్రస్తుత 15 మంది ఉండగా నందిని రాయ్ కూడా జాయిన్ అవుతే 16 మంది అవుతారు. ఈ సారి వైల్డ్ కార్డు ఎంట్రీ ఉంటుందో లేదో ? అనే విష్యం ఫై ఇప్పటికి మాత్రం స్పష్టత రాలేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here