సప్తగిరి కి దయ్యం పట్టిందంట ?

43
Sapthagiriki Deyyam Pattindi

సప్తగిరి కి దయ్యం పట్టిందంట ? ఏంటి సప్తగిరి కి దయ్యం పట్టాడం ఏంటి అని చూస్తున్నారా ….?? నిజంగా సప్తగిరి దయ్యం పట్టింది అంట. కమెడియన్ నుంచి హీరో టర్న్ అయిన సప్తగిరి ..ఫస్ట్ మూవీ సప్తగిరి ఎక్స్  ప్రెస్ తో హిట్ అందుకోగా …ఆ తరువాత సప్తగిరి ఎల్.ఎల్.బి ఈ మూవీ కూడా కావటం తో పేరు సెంటిమెంట్ గా ఫాలో అవుతున్నాడు సప్తగిరి …సప్తగిరి తదుపరి చిత్రానికి “సప్తగిరి కి దయ్యం పట్టింది” అనే టైటిల్ ఫిక్స్ చేసారు.

Sapthagiriki Deyyam Pattindi

అల్లరి నరేష్ తో సిద్దు ఫ్రమ్ శ్రీకాకుళం మూవీ తీసిన ఈశ్వర్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకుడు… పూర్తి స్థాయి కామెడీ చిత్రం గా రూపుదిద్దు కొబుతుంది…   అలనాటి హీరోయిన్ రమ్య కృష్ణ ఈ చిత్రం లో సప్తగిరి కి అత్త పాత్ర ని పోషిస్తుంది..త్వరలో ఈ చిత్ర మొదలు కానుంది…ఈ చిత్రాన్ని  రవి కిరణ్ నిర్మిస్తున్నారు… విజయ్ బుల్గాన్ సంగీతం అందించనున్నాడు.

Sapthagiriki Deyyam Pattindi

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here