ఆగస్టులో తన బిగ్ ప్రాజెక్టుని అనౌన్స్ చేయనున్న శేఖర్ కమ్ముల

29

డైరెక్టర్ శేఖర్ కమ్ముల కి చాలా కాలం తరువాత ఫిదా రూపం లో మంచి హిట్ లభించింది. ఈ చిత్రం లో వరుణ్ తేజ్ మరియు సాయి పల్లవి లు ప్రధాన పాత్రలలో నటించిచారు. దిల్ రాజు నిర్మించిన ఫిదా కూడా తెలుగులో సాయి పల్లవి యొక్క తొలి చిత్రం. ఈ చిత్రం వరుణ్ తేజ్ యొక్క కెరీర్ మార్గాన్ని మార్చింది అనే చెప్పాలి. ప్రస్తుతం వరుణ్ తేజ్ టాలీవుడ్ లో మంచి నటులలో ఒకడిగా వరుణ్ ఉన్నారు. ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం  శేఖర్ కమ్ముల తన తదుపరి ప్రాజెక్ట్ ని ఫైనల్ చేసినట్లు తెలుస్తుంది. ఈ కొత్త చిత్రాన్ని దక్షిణ భారత సినిమాలో టాప్ నటిగా ఉన్న ఒక నటి ఈ చిత్రం లో ప్రధాన పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తుంది.

Sekhar Kammula is going to announce his next movie in August

శేఖర్ కమ్ముల తన రాబోయే ప్రాజెక్ట్ గురించి ఆగస్టులో ప్రకటన చేస్తాడు అని సమాచారం.. ఈ చిత్రం లేడీ ఓరిఎన్తేడ్ అని తెలుస్తుంది. శేఖర్ కమ్ముల సుదీర్ఘమైన చిత్రాలను తీయడానికి చూస్తాడు..ఒక్క సినిమా మొదలు అవుతే దాదాపు ఆ చిత్రం ఒకటి లేదా రెండు ఏళ్ళు పడుతుంది. ఆనంద్ మరియు హ్యాపీ డేస్ వంటి చిత్రాల తరువాత శేఖర్ కమ్ముల కి గత సంవత్సరం రిలీజ్ అయిన ఫిదా లో మరో హిట్ అందింది, ఇది బాక్స్ ఆఫీసు వద్ద మంచి కలెక్షన్స్ చేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here