ఎన్టీఆర్ బయోపిక్ లో శర్వా కూడానా?

37
Sharwanand to play role young NTR role in NTR biopic

నందమూరి ఎన్టీఆర్ బయోపిక్ నుండి దర్శకుడు తేజ తప్పుకోవడంతో బాలయ్య తనకు 100వ సినిమాతో జీవితంలో గుర్తిండిపోయే హిట్ ఇచ్చిన క్రిష్ ను లైన్ లో పెట్టాడు. అలాగే బయోపిక్ లో కీలకమైన చంద్రబాబు పాత్రకు రానాను ఫిక్స్ చేశారు. స్క్రిప్ట్ విన్న రానా సింగిల్ సిట్టింగ్ లో గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట. ఇకపోతే మరో ముఖ్యమైన పాత్ర కోసం బాలయ్య గత కొంత కాలంగా చాలా సెర్చ్ చేస్తున్నారు. ఎన్టీఆర్ పాత్రలో బాలయ్య కనిపిస్తున్న సంగతి తెలిసిందే.

Sharwanand to play role young NTR role in NTR biopicఇక యువ ఎన్టీఆర్ గా శర్వానంద్ ని ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఎన్టీఆర్ యువకుడిగా ఉన్నప్పుడు కొంచెం సన్నగా ఉండేవారు. ఆ ఏజ్ మాదిరిగా బాలయ్య కనిపించాలి అంటే కష్టం. సన్నాబడాలని ట్రై చేసినా కూడా సమయం సరిపోదు. అందుకే శర్వానంద్ ని ఒకే చేసినట్లు సమాచారం. ఇక విద్యా బాలన్ బసవతారకం క్యారెక్టర్ కి రీసెంట్ గా ఒప్పుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here