శ్రియ శరణ్, నీహారిక కొణిదెల సినిమాకి మెగా హీరో క్లాప్

61

కంచె”, “మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు”, “గౌతమిపుత్ర శాతకర్ణి” వంటి విజయవంతమైన చిత్రాలకు కెమెరామెన్‌గా పనిచేసిన జ్ఞాన శేఖర్ మొదటిసారి నిర్మాణం వైపు ప్రవేశించారు. జ్ఞాన శేఖర్ రమేష్ కరుతూరితో కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా ప్రారంభోత్సవ వేడుకకు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్డైరెక్టర్ క్రిష్రాజకీయ నాయకుడు గొట్టిముక్కల పద్మా రావ్నిర్మాతలు రాజీవ్ రెడ్డిసాయి బాబు ముఖ్య అథితులుగా పాల్గొన్నారు.

Shriya Saran and Konidela Niharika New Movie Launch by Varun Tej

వరుణ్ తేజ్ క్లాప్ కొట్టగాతొలి షార్ట్ కు క్రిష్ గౌరవ దర్శకత్వం వహించారు. పద్మారావు కెమెరా స్విచ్ ఆన్ చేశారు. శ్రియ శరణ్ నీహారిక కొణిదెల ఈ చిత్రంలో ముఖ్య పాత్రల్లో నటిస్తుండగాఈ చిత్రానికి సుజనా దర్శకత్వం వహిస్తున్నారు. సంగీతం ఇళయరాజా అందిస్తున్నాడు.
నటీనటులు: శ్రియ శరణ్ నీహారిక కొణిదెల
డైరెక్టర్: సుజనా
నిర్మాతలు: జ్ఞాన శేఖర్రమేష్ కరుతూరి
బ్యానర్: క్రియా ఫిలిం కార్పొరేషన్కాళీ ప్రొడక్షన్స్
సంగీతం: ఇళయరాజా
సినిమాటోగ్రాఫర్: జ్ఞాన శేఖర్
ఆర్ట్: జే. కె.మూర్తి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here