విడుదలైన అల్లరి నరేష్ & సునీల్ కొత్త చిత్రం ఫస్ట్ లుక్

41
Silly Fellows Movie First Look Launch

ఈ మధ్యకాలంలో సరైన హిట్ లేక హిట్ అందుకోవాలని తపనగా ఉన్న అల్లరి నరేష్.. సునీల్ ఇద్దరూ కలిసి.. అల్లరి నరేష్ కి సూపర్ హిట్ చిత్రం “సూడి గాలి” ఇచ్చిన భీమినేని శ్రీనివాస్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. అయితే ఈ సినిమాకు తాజాగా ‘సిల్లీ ఫెల్లోస్’ అనే టైటిల్ ఫిక్స్ చేసి ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది.

Silly Fellows Movie First Look Launch

ఈ పోస్టర్‌లో అల్లరి నరేష్‌ను ఎత్తుకొని సునీల్ కనిపిస్తున్నారు. ఈ సినిమా అటు నరేష్‌కి, ఇటు సునీల్‌కి ఎంతో కీలకం కానుంది. ఇద్దరూ టాప్ కమెడియన్స్ కావడంతో ఈ సినిమా నవ్వుల విందు అందించడం ఖాయం అని అందరూ భావిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here