సోగ్గాడే చిన్ని నాయన చిత్రానికి సీక్వల్ గా “బంగారు రాజు”!!!

43
Soggade Chinni Nayana sequel back in news

సోగ్గాడే చిన్ని నాయన చిత్రం తో డైరెక్టర్ గా పరిచయం అయిన కళ్యాణ్ కృష్ణ …ఆ తరువాత నాగార్జున తనయుడు నాగ చైతన్య తో “రారండోయి వేడుక చూద్దాం” అనే చిత్రాన్ని తీసి మరో హిట్ తన ఖాతా లో వేసుకున్నాడు…ఈ రెండు చిత్రాల తరువాత ముందు నాగార్జున తో సినిమా చెయ్యాలి అనుకున్న కళ్యాణ్ కృష్ణ కధ సెట్ అవ్వకపోవటం తో చెయ్యలేక పోయాడు. ఆ తరువాత వేరే కద తో రవితేజ దెగ్గరికి వెళ్లి చెప్పగా ..ఆయనకు బాగా నచ్చటం తో “నెల టికెట్” అనే చిత్రాన్ని చేసారు..ఈ చిత్రం ఇప్పుడు రిలీజ్ కి సిద్దంగా ఉంది.మే 25 న ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం రిలీజ్ కాబోతుంది.

Soggade Chinni Nayana sequel back in news

ఈ మూవీ తరువాత కళ్యాణ్ కృష్ణ తన నెక్స్ట్ చిత్రం ఫిక్స్ చేసుకున్నాడు..సోగ్గాడే చిన్ని నాయన చిత్రానికి సీక్వల్ గా “బంగారు రాజు” అనే చిత్రాన్ని చెయ్యబోతున్నాడు.ఇందులో నాగార్జున యే హీరో గా నటిస్తారు..నెల టికెట్ మూవీ రిలీజ్ తరువాత కలయన్ కృష్ణ ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్స్ వర్క్స్ మొదలు పెట్టనున్నాడు…అన్ని వర్క్స్ పూర్తి చేసుకొని …జూన్ చివరి వారం లో షూటింగ్ మొదలు పెట్టనున్నారు. నాగార్జున ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం లో ఆఫీసర్ అనే మూవీ చేస్తున్నాడు..ఈ చిత్రం జూన్ 1 న రిలీజ్ కాబోతుంది..అలాగే నాని తో కలిసి శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం లో ఒక చిత్రం చేస్తున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here