బూతుల స్థాయి పెంచేసిన శ్రీరెడ్డి…

265

వివాదాలతో పబ్బం గడుపుతున్న శ్రీరెడ్డి సాక్ష్యాలు మాత్రం బయట పెట్టడం లేదు. సిఎన్ఎన్, ఐబిఎన్ లాంటి ఛానల్స్ కి ఇప్పటికే వ్యభిచారంలో ఉన్న హీరో హీరోయిన్ల లిస్ట్ ఇచ్చేసాను అని చెబుతున్న శ్రీరెడ్డి వాటిని తానుగా ఎందుకు బయటపెట్టడం లేదన్న విషయం మాత్రం చెప్పడం లేదు. ట్విట్టర్ అకౌంట్ నాది కాదు ఎవరో ఫేక్ గా మానేజ్ చేస్తున్నారు అని చెప్పిన శ్రీరెడ్డి ఫేస్ బుక్ లో మాత్రం బూతుల స్థాయిని బాగా పెంచేసి పోస్ట్ పెట్టిన శ్రీరెడ్డి అది ఎవరిని ఉద్దేశించి అన్నదో పేరు లేదు కానీ ఈజీగా అర్థమయ్యేలా క్లూ ఇచ్చింది. ముందు తన మెసేజ్ ఏంటో చూడండి…

“పిచ్చి కామెంట్స్ చేస్తే పళ్ళు ఊడతాయ్. మనోభావాలు ఉన్నప్పుడు నీకు______ఎందుకు లేచిందిరా గూట్లే. ప్రోగ్రాం అవకాశం వచ్చింది ——-మూసుకుని చేసుకో. నా నోటి కాడ కూడు ఎలాగూ లాగేశావ్ ఇంకెందుకురా న్యాచురల్ నల్ల తాచు. నాకు కవ్వింపు చర్యలు చేయకు. చికాగో పోలీస్ లాగా మన పోలీస్ రంగంలోకి దిగితే నీ డ్రగ్స్, సెక్స్ రాకెట్స్ అన్ని బయటికి వస్తాయి”.

Also read “బిగ్గ్ బాస్ నుంచి సామాన్యురాలు సంజన అవుట్.. కారణాలు ఇవే!!!”

sri reddy vulgar comment in facebook

ఇక్కడ మధ్య ఇచ్చిన గ్యాప్ ముందు తాను అక్షరాలు పెట్టింది కానీ సభ్యత కోసం మేము పెట్టలేదు. పదే పదే ఒకరిద్దరు హీరోలను టార్గెట్ చేయటమే పనిగా పెట్టుకున్న శ్రీరెడ్డి ఆధారాలు మాత్రం బయటపెట్టకపోవడం, పైన చెప్పినట్టు నిజంగానే పై ఛానల్స్ కు శ్రీరెడ్డి ప్రూఫ్స్ ఇచ్చి ఉంటే కనక రాబోయే రోజుల్లో జరిగే రచ్చ మామూలుగా ఉండదు. ఈ రచ్చకు బ్రేక్ ఎలా వెయ్యాలో అర్థం కాక ఇండస్ట్రీ పెద్దలు తలలు పట్టుకుంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here