టాలీవుడ్‌లో సంచ‌ల‌నం రేపుతున్న మరో బయోపిక్!!! తెర‌పైకి మెగాస్టార్ బ‌యోపిక్.. డైరెక్ట‌ర్ ఎవరో తెలుసా..??

60

ఇప్పుడు ఒక వార్త టాలీవుడ్ నే కాక, మొత్తం భారత సినీ ఇండస్ట్రీ నే షేక్ చేస్తుంది. అది ఏమిటంటే టాలీవుడ్ బిగ్ బాస్, మెగాస్టార్ చిరంజీవి గారి బయోపిక్ తొందరలోనే మన ముందుకు రాబోతున్నాడని తెలుస్తున్నది. చిరంజీవి సినీ కెరియర్ స్టార్ట్ చేయక ముందు ఎలాంటి జీవితాన్ని గడిపాడు, అలాగే సినిమాల్లోకి వచ్చిన కొత్తలో అతనికి ఎవరు సహాయం చేసారు. ఎంత మంది చేతిలో అవమానానికి గురయ్యాడు అని చూపించనున్నారు. అలాగే ఒక సాధారణ కుటుంభం నుండి వచ్చి మెగాస్టార్ స్థాయి కి ఎదిగిన విధానాని మనకు కళ్ళకు కట్టినట్టు చూపించనున్నారు.

Star Director To Direct Mega Star Chiranjeevi Biopicఈ సినిమాలో ప్రముఖంగా దాసరి నారాయణ రావు గారి పాత్ర ను బాగా ఎలివేట్ చేయనున్నారు. చిరంజీవి గురువుగా అభిమానించే దాసరి గారి పాత్ర లో ఒక ప్రముఖ హీరో నటించనున్నాడని సమాచారం. ఈ సినిమాలో కామెడియన్ బ్రహ్మానందం పాత్ర కూడా ఉండనుంది. ఎందుకంటే బ్రహ్మానందం ను చిరంజీవిగారు తెలుగు తెరకు పరిచయం చేసారు, తరువాత అయన ఎన్నో శిఖరాలను అధిరోహించారు.

Star Director To Direct Mega Star Chiranjeevi Biopicఅలనాటి ప్రముఖ హీరోయిన్స్ రాధికా, విజయశాంతి, శ్రీదేవి గార్ల పాత్రలకి ఇప్పటి హీరోయిన్స్ ఎవరు సరిపోతారో వెతికే పనిలో నిమజ్ఞమ్ అయ్యారని తెలుస్తుంది. ఇక్కడ మరో సంచలన విషయం ఏమిటంటే ఈ సినిమా ను పూరి జగన్నాధ్ దర్శకత్వ భాధ్యతల్ని నిర్వహించనున్నాడని ఫిలిం నగర్ లో ఒక వార్త చెక్కర్లు కొడుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here