శర్వానంద్ సినిమా నుండి సునీల్ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ !!!

29
Sunil in Sai Pallavi And Sharwanand's Padi Padi Leche Manasu

మహానుభావుడు చిత్రం తరువాత శర్వానంద్ నటిస్తున్న చిత్రం “పడి పడి లేచే మనసు”. అందాల రాక్షసి , కృష్ణ గాడి వీర ప్రేమ గాధ లాంటి వరుస హిట్లు అందుకున్న హను రాఘవాపుడి ఈ చిత్రానికి దర్శకుడు. శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ ఫై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని భారి బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు..సాయి పల్లవి శర్వానంద్ కి జంట గా నటిస్తుంది..ఈ చిత్రం లో సాయి పల్లవి బెంగాలీ భామ గా కనిపించబోతుంది.

Sunil in Sai Pallavi And Sharwanand's Padi Padi Leche Manasu

విశాల్ చంద్ర శేఖర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు ..ఛాయాగ్రహణం ప్రముఖ డి.వో.పి జయ కృష్ణ అందిస్తున్నాడు. కాగా ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పనులు వేగంగా జరుగుతున్నాయి, పూర్తి స్తాయి ఇంటర్నెనర్ గా ఈ చిత్రం రుపుద్దికుంటూది.. కమెడియన్ నుంచి హీరో గా టర్న్ అయిన సునీల్ ఈ చిత్రం లో ఒక మంచి పాత్ర పోషిస్తున్నాడు..ఇప్పటికే సునీల్ ఎన్టీఆర్ 28 వ చిత్రం లో నటిస్తుండగా …అలాగే రవితేజ “అమర్ అక్బర్ అంటోనీ” చిత్రం లో నటిస్తున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here