రజనీకాంత్ ‘కాలా’ రివ్యూ.. రేటింగ్!

40
Super Star Rajinikanth Kaala Telugu Movie Review & Rating

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘కాలా’. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా ఈ రోజు రిలీజ్ అయ్యింది. భారీ అంచనాలు మధ్య విడుదలైన ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేదు. కబాలి మూవీ తరువాత రంజిత్ దర్శకత్వం లో రజిని నటిస్తున్న రెండో చిత్రం ఇది . ఈ సినిమా కద ప్రస్తుత రాజకీయాల పైన బిజినెస్ పెత్తందారులు పైన ఉద్రేకపూరిత సన్నివేశాలతో ముంబై‌లో ధారావి తమిళ ప్రజలు కోసం క‌రికాల‌న్‌ (రజినీ) చేసిన పోరాటమే కాలా.

Super Star Rajinikanth Kaala Telugu Movie Review & Rating

రజినీకాంత్ లాంటి సూపర్ స్టార్‌ని సహజత్వానికి దగ్గరగా ఉండే ఒక కథలో చూపించడం దర్శకుడు రంజిత్‌ చూపించారు. రజినీకాంత్ పాత్రని డిజైన్ చేసిన తీరు తెరపై చూపించిన విధానం ఆకట్టుకున్నప్పటికీ, కథనంలో తప్పులు దొర్లడంతో ఆడియన్స్‌కు కనెక్ట్ అయ్యే పరిస్థితి లేదు. సినిమాలో రజినీకాంత్ స్టైల్, డైలాగ్స్, ఫైట్స్‌ ఆయన అభిమానులను అలరిస్తాయి. తమిళ వాసనలు ఎక్కువగా ఉండటంతో తెలుగులో సినిమా మెప్పించడం కష్టమే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here