మరోసారి వాయిదా పడ్డ తమన్నా చిత్రం

47
Tamanna's Queen movie postponed again

మిల్కీ బ్యుటి తమన్నా తెలుగు లో ఇటీవల విడుదలైన చిత్రాల్లో బాక్స్ ఆఫీస్ వద్ద ఒక్కటి అంటే ఒక్కటి కూడా హిట్ కాలేదు తమన్న కెరీర్ ప్రస్తుతం తెలుగు లో అంతగా బాలేదు. ఎన్నో అంచనాల నడుమ రిలీజ్ అయిన కళ్యాణ్ రామ్ – తమన్నా “నా నువ్వే” అట్టర్ ఫ్లాప్ అయ్యింది. దీంతో ఈమెకు తెలుగు ఆఫర్స్ చాలా తగ్గాయి. ఆమె చేతి లో ఇప్పుడు ఉన్న చిత్రం క్విన్ తెలుగు రీమేక్ మాత్రమే..కాగా  ‘క్వీన్’ తెలుగు రీమేక్ షూటింగ్ సందర్భం లోనే ఈ మూవీ చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నది. ఈ చిత్ర షూటింగ్ ఎప్పుడో షూటింగ్ ప్రారంభమైంది.

Tamanna's Queen movie postponed again

మొదట ఈ చిత్రాన్ని ఈనాడు, చమ్మక్ చల్లో , షో , మిస్సమ్మ , విరోధి , మాయ , మ్సిటర్ మేధావి చిత్రాలు తీసిన నీలకంట రెడ్డి డైరెక్ట్ చేస్తున్నట్లు అనౌన్స్ చేసిన కొన్ని కారణాల తో ఆయన ఈ రీమేక్ నుంచి తప్పుకున్నాడు. దీంతో ఈ సినిమా కి కాస్త గ్యాప్ వచ్చింది ..కాగా ఎట్టకేలకు ఈ చిత్రానికి ఒక డైరెక్టర్ ని ఆ మధ్యే సెట్ చేసారు. “ఆ” సినిమా తో విమర్శకుల ప్రశంశలు అందుకున్న ప్రశాంత్ వర్మ ఈ రీమేక్ దర్శకత్వం వహిస్తున్నట్లు అనౌన్స్ చేసారు. ఇక్కడి తో మళ్ళి షూటింగ్ స్టార్ట్ అవ్తుంది అనుకున్న కానీ మరి చిక్కు వచ్చి పడింది ఈ చిత్ర యూనిట్ కి… హీరోయిన్ తమన్నా కి డేట్స్ కుదరకపోవటం తో ఈ చిత్రాన్ని మరి కొన్ని రోజులు వాయిదా వేసి నట్లు తెలుస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here