మిస్ ఇండియా-2018 గా తమిళపొన్ను..!

64

మిస్ ఇండియా-2018 కిరీటాన్ని తమిళపొన్ను దక్కించుకుంది. ముంబై డోమ్‌ లోని ఎన్ఎస్‌సీఐ ఎస్‌వీపీ స్టేడియంలో జ‌రిగిన ఫెమీనా మిస్ ఇండియా గ్రాండ్ ఫినాలేలో 30 మంది ఫైన‌లిస్ట్లు పాల్గొన‌గా, త‌మిళనాడుకి చెందిన 19 ఏళ్ల అనుకృతి వాస్ మిస్ ఇండియా కిరీటం గెలుచుకుంది. గత ఏడాది ‘మిస్‌ వరల్డ్‌’గా మానుషి చిల్లర్‌ గెలిచినా విషయం తెలిసిందే.

Tamilnadu Girl Anu kreethy Vas Crowned Miss India 2018

దీంతో..  గత ఏడాది ‘మిస్‌ వరల్డ్‌’గా మానుషి చిల్లర్‌ చేతులు మీదగా అనుకృతి కి కిరీటం అందుకుంది. కాగా, మొదటి రన్నరప్‌గా హరియానా కు చెందిన మీనాక్షి చౌదరీ నిలిచింది… అలాగే రెండో రన్నరప్‌గా ఆంధ్రపదేశ్‌కు చెందిన శ్రేయా రావ్‌ కామవరపు నిలిచింది.ఈ వేడుక ముంబై లోని ఎన్ఎస్‌సీఐ ఎస్‌వీపీ స్టేడియంలో చాలా గ్రాండ్ గా జరిగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here