బిగ్ బాస్ హౌజ్‌ నుంచి నూతన్ నాయుడు అవుట్

33
Telugu Big Boss 2 Contestant Common Man Nuthan Naidu Elimination

గ్ బాస్ హౌజ్‌లో మరొకరు తగ్గిపోయారు. తన చిలిపి చేష్టలతోహావభావాలతో ఆకట్టుకున్న నూతన్ నాయుడు బిగ్ బాస్ సీజన్ 2 నుంచి ఎలిమినేట్ అయ్యారు. గణేష్కౌశల్ సేఫ్ జోన్‌లోకి వెళ్లిపోయారు. ప్రస్తుతం బిగ్ బాస్ హౌజ్‌లో కంటిస్టెంట్స్ సంఖ్య 15కు చేరింది. శనివారం ఫుల్ జోష్‌తో షో మొదలుపెట్టిన నాని కూడా అదే ఊపుతో మొదలుపెట్టారు. షో మొదలుకావడంతో కంటిస్టెంట్స్‌తో ఓ వినూత్న ఆట ఆడించారు. ఆసక్తికర టాస్క్‌లతో వినోదాన్ని పంచారు.

Telugu Big Boss 2 Contestant Common Man Nuthan Naidu Elimination

కంటిస్టెంట్స్ చేతులకు కార్డులు ఇచ్చి వాటిపై బెస్ట్ ఫ్రెండ్ ఎవరో రాసివారికి 20 మార్కులకు ఎంతిస్తారో రాయమన్నారు. వాటిని వేదికపైకి తెప్పించుకుని ఒక్కో కంటిస్టెంట్ రాసిన ఫ్రెండ్మార్కులను బట్టి టాస్క్‌లు ఇచ్చారు. లాస్ట్ వీక్ లో సంజన బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజా గా నూతన్ నాయుడు కూడా ఎలిమినేట్ అయ్యాడు .. ఇప్పటివరకు ఇద్దరు సామాన్యులు ఎలిమినేట్ అవ్వటం విశేషం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here