మన హీరోయిన్ ల అసల వయస్సు ఎంతో తెలిస్తే షాక్ అవుతారు..

231

ప్రస్తుతం టాలీవుడ్ లో హీరోయిన్ ల కొరత చాలా తక్కువ అనే చెప్పాలి మనకి చాలా మంది టాప్ హీరోయిన్ లు ఉన్నారు.చాల కాలం నుండి తెలుగు లో నిలదొక్కుకున్న అనుష్క , కాజల్ , తమన్నా , సమంత లతో పాటు యువ నటీమణులు రకూల్, రాశి ఖన్నా, కీర్తి సురేష్ ఇలా చాలా మంది చాలా కాలం నుండి నటిస్తున్న నటీలతో పాటు యువ నటీమణులు వయస్సు తెలిస్తే షాక్ అవుతారు , వారి వయస్సు ఎంతో చూడండి.

అనుష్క
ఈమె పూరి జగన్నాథ్ దర్శకత్వం లో వచ్చిన సూపర్ సినిమా తో టాలీవుడ్ కి పరిచయం అయింది. ఎటువంటి పాత్ర అయిన, లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో కూడా అవలీలగా కలెక్షన్ లు తెప్పించే సత్తా అనుష్క కి ఉంది. దాదాపు 15 సంవత్సరాల నుండి తెలుగు లో సినిమాలు చేస్తున్న అనుష్క వయస్సు 36.

Tollywood Top Heroines Ages

కాజల్
ప్రస్తుతం తెలుగు టాప్ హీరోయిన్ లలో కాజల్ ఒకరు. సినీ ఇండస్ట్రీ కి వచ్చి దాదాపు 11 సంవత్సరాలు అయిన ఇప్పటికి తన గ్లామర్ తో ప్రేక్షకులని అలరిస్తూ, వీలున్నపుడల్లా ఐటమ్ సాంగ్స్ కూడా చేస్తుంది. ఆమె ప్రస్తుత వయస్సు 33.

Tollywood Top Heroines Ages

సమంత
ఏ మాయ చేసావే సినిమాలో జెస్సి లాగా చేరువ అయింది సమంత. ఇటీవల వచ్చిన రంగస్థలం,మహానటి సినిమాలలో అద్భుతమైన నటనతో ప్రేక్షకులని కట్టిపడేసింది. గతేడాది ఆమె అక్కినేని నాగ చైతన్య ని పెళ్లి చేసుకున్న సమంత ప్రస్తుత వయస్సు 31.

Tollywood Top Heroines Ages

తమన్నా
తెలుగు లో దాదాపు అందరు టాప్ హీరో లతో చేసిన నటిమణులలో తమన్నా ఒకరు. తెలుగు , తమిళ్ , హిందీ భాషలతో సినిమాలు తీస్తూ బిజీగా ఉంది. మిల్కీ బ్యూటీ గా పెరు తెచ్చుకున్న నటి తమన్నా ప్రస్తుత వయస్సు 28.

Tollywood Top Heroines Ages

అనుపమ పరమేశ్వరన్
ప్రస్తుతం మంచి స్వింగ్ లో ఉన్న హీరోయిన్ అనుపమ. తన నేటివ్ అందంతో కుర్రకారుని మరియు యూత్ ని కట్టిపడేస్తుంది. టాప్ హీరోస్ కూడా అనుపమ ని హీరోయిన్ గా వాళ్ళ మూవీస్ లోకి తీసుకుంటున్నారు. ఈ అమ్మడు వయసు ఎంతో తెలిస్తే నిజంగా షాక్ అవ్వాల్సిందే … ప్రస్తుతం ఆమె వయసు 22

Tollywood Top Heroines Ages

రకుల్ ప్రీతిసింగ్
తన నటన మరియు అభినయంతో అలరించిన నటి రకుల్. టాప్ హీరోస్ అందరితో జతకట్టి ఇప్పుడు బాలీవుడ్ కి మకాం మార్చిన రకుల్ గాటుగాటుగా ఫోటోషూట్లతో పిచ్చెక్కిస్తుంది. అమ్మడు ప్రస్తుత వయసు 27

Tollywood Top Heroines Ages

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here