మెగా ప్రిన్స్ సరసన ఆ ఇద్దరు హీరోయిన్లు

48

వరుణ్ తేజ కెరీర్ ని పక్క గా ప్లాన్ చేసుకుంటున్నాడు …గత ఏడాది “ఫిధా” అంచనాలు లేకుండా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయింది ..ఆ మూవీ తరువాత వెంకి అట్లూరి దర్శకత్వం లో వచ్చిన “తొలిప్రేమ” కూడా సూపర్ హిట్ అయింది …ఇలా వరుసగా రెండు హిట్లు ఇచ్చిన ఉపు తో వరుణ్ తేజ ఇప్పుడు మూడు చిత్రాలకు సైన్ చేసాడు . ఘాజి చిత్రాన్ని తీసిన “సంకల్ప్ రెడ్డి” దర్శకత్వం లో ఒక స్పేస్ చిత్రం లో వరుణ్ నటించనున్నాడు

Two Top Heroines Fixed in Varun Tej New Movie With Sankalp Reddy

ఈ చిత్రాన్ని “గౌతమీపుత్ర శాతకర్ణి” నిర్మాతలు ఫస్ట్ ఫ్రేమ్ బ్యానర్ ఫై భారి బడ్జెట్ తో నిర్మిస్తున్నారు …ఈ చిత్రం లో ఇద్దరు హీరోయిన్లు నటిస్తున్నారు …చెలియా మూవీ మూవీ హీరొయిన్ గా ఎంట్రీ ఇచ్చిన “అదితిరావు హైదరి” మొదటి హీరోయిన్ గా నటిస్తుంది …కాగా రెండో హీరోయిన్ గా లావణ్య త్రిపాటి నటిస్తుంది …వరుణ్ తేజ తో ఆల్రెడీ “మిస్టర్” మూవీ నటించింది లావణ్య …ప్రస్తుతం లావణ్య చేతిలో ఒక్క మూవీ కూడా లేదు …వరుస గా ఆమె చిత్రాలు ఫ్లాప్ అవుతుండటం తో ఆమెకు ఆఫర్స్ చాలా తగ్గాయి ….ఇప్పుడు ఈ ఆఫర్ ఉరట అనే చెప్పాలి ..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here