వచ్చాడయ్య అంటూ వస్తున్నా మహేష్ బాబు ?

55
The makers will release the second song from 'Vachaadayyo Saami' tomorrow. Mahesh Babu took to Twitter to share the news. He said, “Next up is Vachaadayyo Saami. Enjoy. #BharatAneNenu.”
‘Vachaadayyo Saami’ song from ‘Bharat Ane Nenu’ to be out tomorrow

ఇటు హిట్ డైరెక్టర్ ..అటు సూపర్ హిట్ కాంబినేషన్ దానికి తోపాటు సూపర్ డుపర్ హిట్ మ్యూజిక్ కాంబినేషన్..ఇలా ఎటు చుసిన అంత హిట్ కాంబినేషన్ తో వస్తున్నా మహేష్ బాబు తాజా చిత్రం “భరత్ అనే నేను” …వరుసగా డైరెక్టర్ “కొరటాల శివ” కి మూడు హిట్లు లతో సూపర్ ఫాం లో ఉన్నాడు ….మహేష్ బాబు , కైరా అద్వానీ హీరో హీరోయిన్ లు గా భారత్ అనే నేను చిత్ర ఏప్రిల్ 20 న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది…రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.

The makers will release the second song from 'Vachaadayyo Saami' tomorrow. Mahesh Babu took to Twitter to share the news. He said, “Next up is Vachaadayyo Saami. Enjoy. #BharatAneNenu.”

ఈ మధ్య కాలం లో మంచి జోరు మిద ఉన్న దేవి ఇప్పటికి రంగస్థలం పాటలతో యువత ని బాగా కట్టి పడేసాడు..భరత్ అనే నేను చిత్రం లో రెండు పాటలు ఇప్పటికే రిలీజ్ అయ్యి మంచి రేస్పోన్స్ వస్తుంది.కాగా ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ నెల 7 న హైదరాబాద్ లోని ఎల్బి స్టేడియం లో గ్ర్రాండ్ గా జరగనుంది…ఈ సందర్భంగా ఈ చిత్రం లోని మూడోవ పాట “వచ్చాడయ్య సామీ” అనే మాస్ పాటను రేపు రిలీజ్ చెయ్యబోతున్నారు …భరత్ అనే నేను చిత్ర బృందం.

‘Vachaadayyo Saami’ song from ‘Bharat Ane Nenu’ to be out tomorrow

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here