మొదలైన వరుణ్ తేజ్ – సంకల్ప్ రెడ్డి చిత్రం

62
VarunTej & Sankalp Reddy New Movie Opening
VarunTej & Sankalp Reddy New Movie Opening

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ తన కొత్త చిత్రాన్ని ఈ రోజు హైదరాబాద్ లో ప్రారభించాడు… ఫిదా , తొలిప్రేమ లాంటి సూపర్ హిట్ చిత్రాల తరువాత వరుణ్ తేజ్ చేస్తున్న చిత్రం ఇదే కావటం విశేషం …ఈ మూవీ తో ఇంకో హిట్ కొట్టి హట్రిక్ ఫై కన్ను వేసాడు… ఈ చిత్ర ప్రారంభ కార్యక్రమానికి మెగా బ్రదర్ నాగ బాబు ముఖ్య అతిది గా వచ్చారు .. నాగ బాబు ఈ చిత్రానికి క్లాప్ కొట్టాడు.

VarunTej & Sankalp Reddy New Movie Opening

ఘాజి లాంటి చిత్రం తరువాత సంకల్ప్ రెడ్డి ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు ఈ చిత్రం కూడా పూర్తీ గా కోత్త తరహ అంతరిక్షం నేపద్యం లో ఈ చిత్రం ఉంటుంది అని తెలుస్తుంది …సంకల్ప్ రెడ్డి ఈ చిత్రానికి సంబంధించిన స్టొరీ కోసం దాదాపు రెండు ఏళ్ళు విరామం తీసుకున్నాడు…. కాగా ఈ చిత్రం లో హీరోయిన్స్ గా లావణ్య త్రిపాటి , అదితి రావు నటిస్తున్నారు … దర్శకుడు క్రిష్ ఈ చిత్రాన్ని ఫస్ట్ ఫ్రేమ్ బ్యానర్ ఫై నిర్మిస్తున్నాడు …అలాగే ప్రశాంత్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు …త్వరలో ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది..

VarunTej & Sankalp Reddy New Movie Opening

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here