విక్టరీ వెంకటేష్ మరియు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ f2 (ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్) స్టొరీ ఇదేనా ??

23
Venkatesh and varun tej multi starer F2 movie story details

విక్టరీ వెంకటేష్ మరియు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కలిసి F2 – (ఫన్ మరియు ఫ్రస్ట్రేషన్) అనే మల్టీ స్తారర్ ని  కొద్ది రోజుల క్రితం మొదలు పెట్టారు. జూలై 5 నుంచి ఈ చిత్ర రెగ్యులర్  షూటింగ్ ప్రారంభమవుతుంది.. త్వరగా ఈ చిత్ర షూటింగ్ పూర్తీ చేసి సంక్రాంతి కానుక గా విడుదల చేయబోతున్నామని నిర్మాతలు ఇప్పటికే ప్రకటించారు. ఈ చిత్రం లో తమన్నా భాటియా , మేహ్రీన్ హీరోయిన్లు గా నటిస్తున్నారు. వెంకి కి జోడిగా తమన్నా నటిస్తుండగా వరుణ్ కి జోడిగా మేహ్రీన్ నటిస్తుంది.

Venkatesh and varun tej multi starer F2 movie story details

ఈ చిత్రం గందరగోళం తో కూడిన కామెడీగా తెరకెక్కుతుంది. తమన్నా తో వివాహం చేసుకున్న వెంకటేష్ తన భార్యతో గొడవల కారణం గా తను ఒక్కడేUSA (అమెరికా) కి వెళ్తాడు. అదే సమయంలో వరుణ్ తేజ్ కూడా తన గర్ల్ ఫ్రెండ్ మేహ్రీన్ ని వదిలి USA లో చేరుకుంటాడు. తమన్నా మరియు మేహ్రీన్ కూడా అమెరికాకు చేరుకుంటారు. దీంతో ఈ  గందరగోళం మధ్య పూర్తీ స్తాయి వినోదం తో ఈ చిత్రం నడుస్తుంది అని తెలుస్తుంది. రాజా ది గ్రేట్ లాంటి సూపర్ హిఇట్ తరువాత అనిల్ రవిపూడి దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఇదే కావటం విశేషం. శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్ బ్యానర్ ఫై ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నాడు. దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగితం అందిస్తున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here