విజయ్ దేవరకొండ కొత్త సినిమా ఫస్ట్ లుక్ టీసర్ విడుదల

83
VIJAY DEVARAKONDA TAXI WALA OFFICIAL FIRST LOOK TEASER
VIJAY DEVARAKONDA TAXI WALA OFFICIAL FIRST LOOK TEASER

పెళ్లి చూపులు మూవీ తో హీరో  గా ఎంట్రీ ఇచ్చిన “విజయ్ దేవరకొండ”…ఆ తరువాత “అర్జున్ రెడ్డి” ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసాడో అందరికి  తెలిసిందే …అర్జున్ రెడ్డి తరువాత కొత్త దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం లో టాక్సీ వాలా అనే మూవీ చేస్తున్నాడు…ఈ  చిత్రాన్ని UV క్రియేషన్స్ & GA 2 కలిసి సంయక్తంగా నిర్మిస్తున్నారు…ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ గేర్ అంటూ ఒక వీడియో ఈ రోజు  రిలీజ్ చేసారు ..ఈ వీడియో లో విజయ్ దేవరకొండ టాక్సీ నడుపుతు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో టాక్సీ వాలా అని టైటిల్ వస్తుంది….ఈ చిత్ర టీసర్ త్వరలో రిలీజ్ చేయ్యనునారు..ఈ చిత్రం లో విజయ్ దేవరకొండ  కి జంట గా ప్రియాంక , మాళవిక నాయర్ నటిస్తున్నారు

 Taxiwala Movie First Look Teaser

ఈ చిత్రానికి సంగీతం : జకెస్ బెజోయ్ , కెమెరా : సుజిత్ సారంగ్ , డైలాగ్స్ – స్క్రీన్ ప్లే : సాయి కుమార్ రెడ్డి , స్టొరీ – దర్శకత్వం : రాహుల్ సంకృత్యాన్ , నిర్మాత : ఎస్ కే ఎన్ ……..ప్రముఖ పాత్రల్లో మధు నందన్,రవి వర్మ ,కళ్యాణి,యమున,విష్ణు, ఉత్తజ్,సిజ్జు మీనన్ , రవి ప్రకాష్ తదితరులు నటిస్తున్నారు.

VIJAY DEVARAKONDA TAXI WALA OFFICIAL FIRST LOOK TEASER is OUT Now….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here