డియర్ కామ్రేడ్ ?? అంటున్న విజయ్ దేవరకొండ

41
Vijay Devarakonda's Dear Comrade Firstlook Motion TEASER

పెళ్లి చూపులు తో హీరోగా పరిచయం అయిన హీరో విజయ్ దేవరకొండ …ఆ మూవీ తరువాత “ద్వారకా” వచ్చిన ఆ చిత్రాన్ని ఎవరు అంతగా పట్టించుకోలేదు. ఆ చిత్రం అంతగా ఆడకున్న ఆ తరువాత భారీ అంచనాల మధ్య “అర్జున్ రెడ్డి” రిలీజ్ అయ్యి ఒక ట్రెండ్ సెట్ చేసింది. ఆ మూవీ విజయ్ దేవరకొండ కి విపరీతమైన ఫాన్స్ ఫాలోయింగ్ పెరిగింది..ఇప్పుడు విజయ్ చేతి నిండా మూవీస్ బిజీ అయిపోయాడు.

Vijay Devarakonda's Dear Comrade Firstlook Motion TEASER

దాదాపు నాలుగు చిత్రాలు చేస్తున్నాడు ఈ అర్జున్ రెడ్డి….రేపు రిలీజ్ కాబోతున్న మహానటి లో కూడా విజయ్ ఒక ప్రధాన పాత్ర పోషించిన విషయం తెలిసిందే….కాగా విజయ తన తదుపరి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ని రేపు రిలీజ్ చెయ్యబోతున్నాడు విజయ్ …ఆ చిత్రానికి ఒక పవర్ ఫుల్ టైటిల్ ఫిక్స్ చేసారు…”డియర్ కామ్రేడ్” అనే టైటిల్ ని ఫిక్స్ చేసారు అని తెలుస్తుంది…భరత్ కమ్మ ఈ చిత్రానికి దర్శకుడు…పెళ్లి చూపులు నిర్మాత లలో ఒకరు యాష్ రాగినేని బిగ్ బెన్ ప్రొడక్షన్స్ బ్యానర్ ఫై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు…త్వరలో ఈ చిత్రం రిలీజ్ కాబోతుంది…విజయ్ దేవరకొండ “టాక్సీ వాలా” , నోట అనే రెండు చిత్రాలు ఇప్పుడు షూటింగ్ జరుపుకుంటున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here