తన పుట్టినరోజున అభిమానులు వేడుకులు జరపవద్దని కోరిన హీరో

31
Vijay has decided not to celebrate his birthday as a mark of solidarity for the people of Thoothukudi

సమాజం కోసం ఎప్పుడూ తనవంతు కృషి చేసే హీరో, తమిళ నటుడు ‘విజ‌య్’. తమిళనాడులో పలు సామాజిక కార్యక్రమాలకు తనవంతు చేయూతను అందిస్తూ… వారికి సహాయపడుతుంటాడు. అందుకే తనకంటూ ప్రతేక గుర్తింపు తో ఉన్నాడు విజయ్. ఇటీవల తూత్తుకుడి కాల్పుల్లో చనిపోయిన వారి కుటుంబాలను ఆదుకునేందుకు కూడా ఆయన వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే అనూహ్యంగా విజయ్ మరో నిర్ణయం కూడా తీసుకున్నారు.

Vijay has decided not to celebrate his birthday as a mark of solidarity for the people of Thoothukudi

జూన్ 22న విజయ్ 44వ ఏడుకి అడుగుపెడుతున్నారు. అయితే ఈ సంధర్బంగా అభిమానులు వేడుకులు జరపవద్దని, పుట్టిన రోజు నాడు తాను షూటింగ్ నిమిత్తం అమెరికాలో ఉంటాన‌ని.. అభిమానులెవ‌రూ చెన్నైకి రావొద్దు అని విజ‌య్ విజ్ఞ‌ప్తి చేశాడు. తుత్తుకూడి ఘటన నేపథ్యంలో విజయ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఈ నిర్ణయం తో అబిమననులు పలువురు సినీ ప్రముఖులు విజయ్ ని అభినందిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here