విశ్వరూపం – 2 కి 17 కట్ లు

45
‘Vishwaroopam 2’: CBFC orders 17 cuts in the Kamal Haasan starrer

2013 లో చాల అడ్డకుల మధ్య రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అందుకున్న చిత్రం కమల్ హసన్ “విశ్వరూపం”…ఈ హిట్ తో ఈ చిత్రానికి సీక్వెల్ చెయ్యాలి అని భావించిన కమల గత ఏడాది ఈ చిత్రానికి విశ్వరూపం – 2 పేరు తో స్టార్ట్ చేసాడు ..కాగా కొన్ని కారణాల తో ఈ షూటింగ్ చాల గ్యాప్ తీసుకోని ఎట్టకేలకు షూట్ పూర్తి చేసుకుంది.

ఈ చిత్రానికి దర్శకత్వం కమల్ హసన్ అందించాడు…పీస్ స్టూడియోస్ పతకం ఫై కమల్ హసన్ , చంద్ర హసన్ ఈ చిత్రన్ని భారి బడ్జెట్ తో నిర్మించారు..త్వరలో రిలీజ్ కాబోతున్న ఈ చిత్రానికి సెన్సార్ పనులు మధ్యనే పూర్తి అయ్యాయి.. ఈ చిత్రానికి “U” సర్టిఫికేట్ లభించింది…ఈ చిత్రం లో మొత్తం సెన్సార్ 17 కట్ లు చేసింది అని తెలుస్తుంది..కొన్ని వివాద సన్నివేశాలు ఇందులో ఉండటం తో కట్ లు సెన్సార్ బోర్డు విదించింది అని తెలుస్తుంది…కాగా ఈ చిత్రం లో పూజ కుమార్ , ఆన్డ్రియా , రాహుల్ బోస్ , శేఖర్ కపూర్ , జైదీప్ తదితరులు ఇందులో నటిస్తున్నారు…గిబ్రన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తునాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here