పద్మ అవార్డుల ఫంక్షన్ లో ధోని చేసిన పనికి దేశం మొత్తం గర్విస్తుంది

MS Dhoni honoured with Padma Bhushan Award by India President

నిన్న ఢిల్లీ లోని రాష్ట పతి భవన్ లో జరిగిన పద్మభూషణ్ అవార్డు ప్రదానోత్సవం లో భరత మాజి కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని పద్మభూషణ్ అవార్డు అందుకున్నాడు. ఈ కార్యక్రమానికి ధోని ఆర్మీ డ్రెస్ కోడ్ లో కవాతు చేస్తూ రాష్టపతి దెగ్గరకి వచ్చి అవార్డు స్వీకరించాడు.ఈ కార్యక్రమానికి మహేంద్రసింగ్ ధోని భార్య సాక్షి తో పాటు అతని కుటుంబ సభ్యులు కూడా హాజరయ్యారు.

MS Dhoni honoured with Padma Bhushan Award by India Presidentసరిగ్గా ధోని అవార్డు అందుకున్న రోజు (ఏప్రిల్ 2) న 2011 లో జరిగిన వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ శ్రీలంక – ఇండియా ..ఈ మ్యాచ్ లో ధోని సిక్స్ కొట్టి 28 ఏళ్ళ భారత్ కలను నిజం చేసి వరల్డ్ కప్ ని ఇండియా అందించాడు.మళ్ళి ఇదే రోజు ధోని పద్మభూషణ్ అవార్డు అందుకోవటం విశేషం. కాగా ధోని తో పాటు ఈ అవార్డు ను పంకజ్ అద్వానీ కూడా ఈ అవార్డు అందుకున్నాడు. బిలియర్డ్స్ గేమ్ లో ఆయన గత కొన్ని ఏళ్ళు గా సత్తాచాటుతున్నాడు. దీంతో ఈ అవార్డు ఆయన వచ్చింది.

MS Dhoni honoured with Padma Bhushan Award by India President

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Show Buttons
Hide Buttons