చంద్రబాబు నా ముందు బచ్చా … నువ్వెంత నీ రాజకీయ జీవితం ఎంత …

1

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి ఫై కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం సంచలన వాఖ్యలు చేసారు ….చంద్రబాబు నా ముందు బచ్చా అని అన్నారు …నాది 40 ఏళ్ల రాజకీయ అనుభవం …నా ముందు చంద్రబాబు ఒక బచ్చా అని అన్నారు …చంద్రబాబే గొప్ప సీనియర్ నేత అని గొప్పలు చెప్పుకుంటున్నారు ..కానీ రాష్ట్రనికి చేసిది ఏమైనా ఉందా ? అని అన్నారు..దమ్ము , దైర్యం ఉంటె చంద్రబాబు వారి ఎంపి లతో రాజీనామా లు చేయించి దీక్షలు చేయించాలి.

Mudragada Padmanabham counter attack on Chandrababu Naidu

చంద్రబాబు ఒకప్పుడు టిడిపి కి ఓటు ఎయ్యకుంటే సిగ్గు పడాలి అని అన్నారు …ఇప్పుడు టిడిపి కి ఓటు వేసినందుకు ప్రజలు సిగ్గు పడుతున్నారు అని అన్నారు….ఊపిరి ఉన్న అంత వరకు టిడిపి నమ్మొద్దు అని అన్నారు ….ఇలా అబద్దాలు చెప్పే ముఖ్యమంత్రి ని ఎక్కడ చూడలేదు ….అలాగే చంద్రబాబు ఓటు నోటు కేసు నుంచి తప్పించుకోవటం కోసం ప్రతేక హోదా ని కేంద్రం దెగ్గర తాకట్టు పెట్టారు అని పద్మనాభం ఎద్దేవా చేసారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here