ఈ వారం ఆరు సినిమాల తో బాక్స్ ఆఫీస్ వద్ద పోటాపోటీ

4

రోజు వర్క్స్ తో బిజీ గా ఉండే లైఫ్ లో వీకండ్ వస్తే ప్రతి ఒక్కరు మంచి మూవీస్ కి వెళ్ళాలి అని చూస్తారు…అలానే గత నెల నుంచి ఒక్క పెద్ద హీరో సినిమా కూడా రిలీజ్ కాలేదు …రిలీజ్ అయిన చిన్న సినిమాలు కూడా అంత అంత గానే ఆడాయి… క్రితం వారం ఒక్క కిర్రాక్ పార్టీ మినహా ఏ మూవీ హిట్ కాలేదు. కానీ ..ఈ మంత్ ఎండింగ్ నుంచి పెద్ద సినిమాలు ఒక‌టి త‌ర్వాత ఒక‌టిగా రిలీజ్ అవుతున్నాయి.

చిన్న సినిమాలు నుంచి పెద్ద సినిమా ల వరకు ఈ మంత్  ఎండ్ లో సగటు సినీ లవర్ కి పండగే అని చెప్పాలి . ఈ వారం  ఆరు సినిమాలు బాక్స్ ఆఫీసు వద్ద పోటి పడుతున్నాయి..

1. ఎమ్మెల్యే

2. నీదీ నాదీ ఒకే క‌థ‌

3. అన‌గ‌న‌గా ఒక ఊళ్లో..

4. ఆనందం

5. రాజ‌ర‌థం

6. మ‌ర్ల‌పులి

ఈ ఆరు చిత్రాల్లో ఒక్క  క‌ల్యాణ్ రాం న‌టించిన ఎమ్మెల్యే..ఒక్కటి పెద్ద సినిమా కాగా …మిగిలనివి అన్ని చిన్న చిత్రాలే ..చూడాలి ఎ చిత్రం హిట్ కొడుతుందో….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here