సైరా లో ఛాన్స్ కొట్టేసిన మెగా హీరోయిన్ నిహారిక

2
Niharika Act In Sye raa Narasimha Reddy Movie

ఒక మనసు చిత్రం తో తోలిసారిగా మెగా ఫ్యామిలీ నుంచి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది నిహారిక …మొదటి సినిమా “ఒకమనసు” అంతగా ఆడక పోవటం తో కొంత గ్యాప్ తీసుకోని ..ఈ గ్యాప్ లో కోలీవుడ్ లో విజయ్ సేతుపతి హీరో గా ఒక చిత్రం చేసిన అది కూడా పరాజయం కావటం తో మళ్ళి తెలుగు లో “హ్యాపీ వెడ్డింగ్” అనే చిత్రాన్ని చేస్తుంది …ఈ చిత్రం లో సుమంత్ అశ్విన్ హీరో ….దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. త్వరలో ఈ చిత్రం రిలీజ్ కాబోతుంది …ఈ ఒక్క మూవీ తప్ప నిహారిక తెలుగు వేరే ఎ మూవీ చెయ్యటం లేదు.

 

Niharika Act In Sye raa Narasimha Reddy Movie

తాజా గా మెగాస్టార్ చిరంజీవి 151 వ చిత్రం “సైరా నరసింహ రెడ్డి” లో నిహారిక నటించబోతుంది అని తెలుస్తుంది… ఈ చిత్రం లో అమితాబ్ ,సుదీప్ , నయనతార , విజయ్ సేతుపతి , జగపతిబాబు ఇలాంటి భారి తారాగణం ఈ చిత్రం లో నటిస్తున్నారు…కాగా నిహారిక ఈ చిత్రం లో ఒక పెద్ద పాత్ర పోషిస్తుస్తుంది అని తెలుస్తుంది ..సురేందర్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకుడు …సంగీతం : అమిత్ త్త్రివేది , కెమెరా : రత్నవేలు నిర్మాత : రామ్ చరణ్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here