ఏసీబీ కి పట్టుబడ్డ ఫైర్ ఆఫీసర్..!

55
ACB Raids on fire station Kuchipudi Srinivasa rao

ఏసీబీ వారు చేసిన దాడుల్లో భాగంగా పట్టుబడ్డ ఫైర్ స్టేషన్ ఆఫీసర్ కుచూపూడి శ్రీనివాసరావు..

విజయదుర్గా పెట్రో కెమికల్స్ కు ఫైర్ డిపార్ట్మెంట్ నుండి అనుమతుల విషయంలో 11 లక్షల రూపాయలు డిమాండ్ చేసిన శ్రీనివాసరావు డబ్బులు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏ. సి.బి. అధికారులు. పట్టుబడ్డ తరువాత తప్పించుకుందని ఆ ఆఫీసర్ ప్రయత్నం చేసిన ఏసిబీ అధికారులు చాకచక్యం గ వ్యవహరించి ఆ అధికారిని పట్టుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here