అగ్రిగోల్డ్ బాధితులు చలో సెక్రటేరియట్ పిలువును విరమింప చేసిన :మంత్రి నక్కా ఆనందబాబు

22

అగ్రిగోల్డ్ సమస్య ను పరిష్కరించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్త శుద్దితో కృషి చేస్తున్నారు.. 19 లక్షల మంది నిరుపేదలు అగ్రిగోల్డ్ యాజమాన్యం మోసంతో అగ్రిగోల్డ్ బాధితులు మోసపోయినరు.. సమస్య పరిష్కారం అవుతున్న సమయంలో ఎస్సెల్ కంపెనీ యూటర్న్ తిసుకోవడంతో అగ్రిగోల్డ్ బాధితుల సమస్య మొదటికి వచ్చింది.. జూన్ 5 హైకోర్టు పున ప్రారంభమవుతున్నందున కోర్టు దృష్టి కి తీసుకుని వెళ్లి కోర్టు ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా ప్రభుత్వం సమస్యను పరిష్కరించడానికి కృషి చేస్తుంది..

Agri Gold victims protest for justice in Guntur
15 రోజుల ఒకసారి అగ్రిగోల్డ్ బాధితుల సమస్య పై పరిష్కరించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు సమీక్షలు నిర్వహిస్తున్నారు.. అగ్రిగోల్డ్ బాధితులు చనిపోతే ప్రభ్యత్వం 5 లక్షలు నష్ట పరిహారం ఇవ్వడం జరిగింది. అతిత్వరలో అగ్రిగోల్డ్ బాధితుల సమస్య పరిష్కరించడానికి ప్రభుత్వం కృషి చేస్తుంది:మంత్రి నక్కా ఆనందబాబు సమస్య పరిష్కరించడానికి ప్రభుత్వం చేస్తున్న కృషి ని బాధితులు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నను: మంత్రి నక్కా ఆనందబాబు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here