ప్రపంచ స్థాయి రాజధాని అమరావతిని ప్రజా రాజధానిగా తీర్చిదిద్దుతాం : చంద్రబాబు

29
AP CM meeting with Singapore Minister Eswaran Over New Capital Amaravathi

కేంద్రం సహాయం చేయలేదు..అడుగడుగునా ఇబ్బందులు పెట్టిన 55 శాతం పనులు పూర్తి చేసాం 2019కి పోలవరం పూర్తి చేస్తాం. రెండు ప్రజకుట్లు అమరావతి, పోలవరం చాలా ముఖ్యం గోదావరి కృష్ణ అనుసంధానం చేసినట్టే గోదావరి పెన్నా అనుసంధానం కావాలి. అడుగడుగునా అడ్డంకులు ఎదురౌతున్న దేశంలో ఎవరు సాదించని అభివృద్ధి సాదించమంటే ఇది ప్రజల సహకరమే. పూర్తిగా రాష్ట్రంలోని 5 నదులను అనుసంధానం చేసి.. అమరసీటీ పూర్తి చేసి ప్రజామోదం సాధిస్తాం వ్యవసాయ రంగంలో 18 శాతంతో మొదటి స్థానంలో నీటి వినియోగంలో మెలకువలు అనుసరిస్తూ విజయపథంలో దూసుకుపోతున్నాం.

AP CM chandrababu naidu Over New Capital Amaravathi
దేశంలో అందరికంటే అన్ని రంగాల్లో ముందుకు దూసుకు పోతున్నామంటే ప్రభుత్వ యంత్రంగం సహకారం మరువలేనిది
2004లో మిగుల కరెంటు ఉన్న రాష్ట్రాన్ని 2014కి కరెంటు లోటు.. చివరకు తెలుగుదేశం ప్రభుత్వములోనే మళ్ళీ మిగుల కరెంటు సాధించాం. పల్లెలనుండి పట్టణాలకు.. పట్టణాల నుండి రాజధానికి రోడ్డు రవాణ సౌకర్యాలు కల్పించి తీరుతాను
గ్రామాలను అభివృద్ధి పధంలో నడపటమే నా ముందున్న ద్యేయం..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here