అమరావతిని సింగపూర్ గా మార్చండి : సింగపూర్ మంత్రి

29
AP CM meeting with Singapore Minister Eswaran Over New Capital Amaravathi

పంచంలో ఎక్కడ లేని విధంగా నదీ అభిముకంగా అమరావతి ప్రాంతం ఉంది. అమరావతి లో ఉన్న మానవ వనరుల్ని వాడుకుని అత్యుత్తమ నగరాన్ని నిర్మించండి. ఇదొక మైలురాయి వంటి ఘట్టం, ఏపీ సింగపూర్ మధ్య చారిత్రక ఒప్పందం కుదిరింది. ఎంతో దార్శనికతతో., ఎలాంటి న్యాయ పరమైన ఇబ్బందులు రాకుండా ఒప్పందం చేసుకున్నాము
ఈ ఒప్పందాన్ని మనఃపూర్తిగా స్వాగతిస్తున్నాం. మా సిబ్బంది ఇప్పటికే పని చేస్తున్నారు, పనుల్ని వేగవంతం చేస్తాము.

AP CM meeting with Singapore Minister Eswaran Over New Capital Amaravathi

విస్తృత ప్రయోజనాల కోసం ఇరు పక్షాలు కలిసి పని చేస్తాము. అమరావతి పార్ట్నర్ షిప్ ఆఫీస్ ని విజయవాడలో ఏర్పాటు చేసాము. ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి ఈ కార్యాలయం ఉపయోగ పడుతుంది. అత్యద్భుత ప్రపంచ స్థాయి నగరాన్ని నిర్మించడానికి ఇది ఉపయోగ పడుతుంది. వరల్డ్ సిటీ సమ్మిట్ లో అమరావతి నిర్మాణాన్ని ప్రముఖంగా ప్రస్తావిస్తాము
రాజధానికి భూములు ఇచ్చిన వారికి సింగపూర్ చూపించాము. ,వారి భూముల్లో ఎం జరుగుతుందో వివరించాము.
సింగపూర్ నుంచి విద్యార్థులను తీసుకు వచ్చి ఇక్కడ ఎం నిర్మిస్తున్నారో చూపిస్తాము. రెండు ప్రాంతాల మధ్య సంబంధాలను బలోపేతం చేయడానికి నిరంతరం కృషి చేస్తాము.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here