మాజీ కేంద్రమంత్రి దత్తాత్రేయ కుమారుడు మృతి…

35

మాజీ కేంద్ర మంత్రి , బిజెపి సీనియర్ నేత బండారు దత్తాత్రేయ కొడుకు వైష్ణవ్ ఈ రోజు అర్దరాత్రి గుండెపోటు తో మృతి చెందారు. కేవలం దత్తాత్రేయ కుమారిడి వయసు 21 ఏళ్ళు . ఎంబీబీఎస్ మూడో ఏడు చదువుతున్నాడు వైష్ణవ్. అర్దరాత్రి 2 గంటల సమయంలో గుండె పోటు రావటం తో దేగ్గరి లో ఉన్న హసుపత్రి కి తరలించారు. కాగా చికిత్స పాడుతూనే వైష్ణవ్ కన్నుమూసారు.

BJP MP Bandaru Dattatreya's son, Vaishnav dies of heart attack

వైష్ణవ్ దత్తాత్రేయ కి ఒక్కగాను ఒక్క కుమారుడు. అలాగే దత్తాత్రేయ కి ఒక కుమార్తె ఈ మధ్య నే ఆమె కి ఘనంగా వివాహం చేసారు. ఈ వార్త తెలుసుకున్న పలువురు దత్తాత్రేయ ఇంటికి చేరుకొని నివాళి అర్పించారు. బిజెపి కార్యకర్తలు , నేతలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. తెలంగాణా బిజెపి అద్యక్షుడు లక్ష్మన్ కూడా అక్కడికి చేరుకున్నారు. ఇంత చిన్న వయసు లోనీ కుండే పోటు రావటం తో దత్తాత్రేయ కుటుంబ సబ్యులు ఆవేదన వ్యక్తం చేసారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here