రాజకీయ పార్టీలకు కాపు ఉద్యమనేత ముద్రగడ బహిరంగ లేఖ..

41
Drive out singapore companies from ap mudragada

అమరావతి భూములను సింగపూర్ కంపెనీలకు ధారాదత్తం చేస్తున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారని తెలిసింది.. చంద్రబాబు తన తాత, తండ్రి ఆస్తులన్నట్టు భావించి రైతుల భూములను దానం చేస్తున్నట్టుగా ఉంది, చరిత్రలో జూన్ 7 చీకటి రోజుగా భావించాలి.. ఎన్నో పోరాటాలు, ప్రాణత్యాగాలు చేసి పరాయి పాలన నుంచి విముక్తి పొందాం.. సింగపూర్ పాలన నుంచి బయటపడేందుకు మరోసారి పోరాడాల్సిన సమయం ఆసన్నమైంది..

Drive out singapore companies from ap mudragada

నిత్యం ప్రజాపోరాటాల్లో ఉండే వామపక్షాలను కలుపుకుని పోరాటం చేస్తే పాల్గొనేందుకు నాలాంటి వాళ్లు ఎందరో సిధ్ధంగా ఉన్నారు.. జగన్, పవన్, పాదయాత్ర, బస్ యాత్రలకు తాత్కాలిక బ్రేక్ ఇచ్చి ప్రజాసమస్యలపై అన్ని పార్టీలను ఒకే వేదిక మీదకు తీసుకువచ్చి చర్చించండి. ప్రతి నాయకుడు భార్య పిల్లల్లతో ఈ పోరాటంలో పాల్గొవాలని పిలుపు ఇవ్వండి..

కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here