దేవెగౌడ ఆరోగ్య రహస్యం కారణాలు తెలుసా!!!

30

మాజీ దేశ ప్రధాని , సీనియర్ నాయకులు , జేడిఎస్ పార్టీ అదినేత దేవెగౌడ తన 85 సంవత్సరంలో కూడా ఇంత ఆరోగ్యంగా ఉండటానికి కారణం ఏంటి? అని అందరు అనుకుంటున్నారు. దీనికి కారణం ఆయన ప్రతి రోజూ ఉదయం నిత్యం వ్యాయామం చేయడమే. కొంతమంది అనుభవజ్ఞులైన వ్యాయామ గురువుల తో దేవెగౌడ నిత్యం వ్యాయాయం తీసుకుంటారు. అందుకే 85 ఏళ్ల వయస్సులో కూడా ఆయన ఆరోగ్యంగా ఉంటారు.

Former PM Devegowda Health Fitness Secrets

ఈ మధ్య కాలంలో జరిగిన కర్ణాటక ఎన్నికల సమయంలో  టెన్షన్ లో కూడా ఆయన క్రమం తప్పకుండా వ్యాయామం చేసారు. ఇందులో భాగంగా కొన్ని చిత్రాలు బయటకు వచ్చాయి. ఈ ఫోటో లు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి. అలాగే  ప్రతి ఒక్కరూ ప్రతి రోజూ వ్యాయామం చేయాలని కూడా ఆయన అందరికి చెపుతారంట. ఈ వయసు లోని ఇలా వ్యాయామం చెయ్యటం అంటే గొప్ప విషయమే .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here