దళిత తేజం పై రగులుతున్న రాజకీయం

30
Minister Somireddy Chandramohan Reddy Speech In Dalitha Tejam Telugu Desam Meeting

నెల్లూరు లో టిడిపి ప్రతిష్టత్మకంగ నిర్వహించిన దళిత తేజం బహిరంగ సభల పోలిటకల్ పార్టీల్లో హీట్ పెంచేసింది.లక్ష మందికి పైగ హజరైన దళిత తేజం సభకు ఏడు వేల మంది కూడ రాలేదని,సభ ఖాళీ అయ్యిందంటు వైసిపి చేస్తున్న విమర్సలకు దళిత వర్గలకు సైతం ఆగ్రహం కలిగిస్తుంది.వైకాపా విమర్సల పై మంత్రి సోమిరెడ్డి స్ట్రాంగ్ గ రియాక్ట్ అయ్యారు.దళిత తేజం సభపై విమర్శలు చేస్తున్న వారిపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రివర్యులు శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ ఫొటోలు చూస్తే నిజాయతీ ఉన్న వారికి ఎవరికైనా దళితతేజం-తెలుగుదేశం సభ ఎలా జరిగిందో అర్ధమవుతుందని సభ ఫోటోలు రిలీజ్ చేశారు.నెల్లూరు జిల్లా చరిత్రలో ఇంతపెద్ద సభ ఎన్నడూ జరగలేదనేది వాస్తవం అని దళిత తేజం సభను వక్రీకరించేవారు దళిత వ్యతిరేకులేనని మండిపడ్డారు.దళితుల భవిష్యత్తుకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకున్న సభపై విమర్శలు చేయడం చూస్తే దళితులపై వారికి ఎంత ద్వేషం ఉందో అర్ధమవుతోంది..ప్రతిపక్ష పార్టీ నేతల తీరు దురదృష్టకరమన్నారు.కళ్లున్న కబోదుల్లా వ్యవహరించడం బాధాకరం అని సోమిరెడ్డి ఫైర్ అయ్యారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here