నిరాహార దీక్షలో చంద్రబాబు పైన పవన్ సంచలన వ్యాఖ్యలు..

32
Pawan Kalyan Fires on Chandrababu Naidu on Uddanam Kidney Disease

పుష్కరాలకోసం 2 వేల కోట్ల రూపాయల ఖర్చు పెడతారు.. కాని మనుషుల చనిపోతున్నారని తెలిసినా రూపాయి కూడా ఖర్చు ఎందుకు పెట్టరు. ఎన్నో కట్టడాలు.. ఎంతో చారిత్రిక ప్రదేశాలు.. సైనికులను అందించిన జిల్లా శ్రీకాకుళం జిల్లా. సినిమాలో వదిలి తాను సరదాకు రాలేదు..రెండు దశాబ్దాల గా ఉద్దానం లో చనిపోతున్నా సోషల్ రెస్పాన్స్ బులిటీ ముఖ్యమంత్రి లేక పోవడం దారుణం.

Pawan Kalyan Fires on Chandrababu Naidu on Uddanam Kidney Disease

బాధలు చెప్పుకోడానికి కనీసం ఆరోగ్య శాఖ మంత్రి లేరు. శ్రీకాకుళం జిల్లా వెనుకబడిన జిల్లా కాదు.. వెనుకకు నెట్టబడిన జిల్లా.. తన దీక్షకు అనుమతి ఇవ్వకపోడాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ను తప్పు బట్టిన పవన్. ముఖ్యమంత్రి చంద్రబాబు ముందు కౌగిలించుకొని.. వెనుక నుంచి కత్తి తీసే రకం. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పుడికైనా కళ్లు తెరవాలి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here