ప్రతేక హోదా కోసం పవన్ పాదయాత్ర

47
Pawan Kalyan Padayatra Starts from 6th April @ Press Meet

వామపక్షాలు సిపిఐ , సిపిఎం తో కలిసి జనసేన అదినేత పవన్ కళ్యాణ్ ఈ రోజు భేటి అయ్యారు …భేటి అనంతరం మీడియా మాట్లాడిన పవన్ కళ్యాణ్ ఈ నెల 6 (ఏప్రిల్ 6) న విజయవాడ నుంచి పాదయాత్ర చేస్తున్నాం …అని అన్నారు ..పూర్తి గా శాంతియుతంగా ఢిల్లీ కి తాకేలా మా నిరసన ఉంటుంది …ఈ పాదయాత్ర లో నాయకులు , నేతలు , కార్యకర్త లు అందరు పాల్గొంటారు…బిజెపి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కి హోదా ఇవ్వకుండా ద్రోహం చేస్తుంటే …తెలుగుదేశం , వైకాప లు పరస్పరం నిందలు వేసుకుంటు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు హాని కలిగిస్తున్నారు అని అన్నారు.

Pawan Kalyan Padayatra Starts from 6th April @ Press Meet

అలాగే ఇన్ని రోజులు అవిశ్వాస తీర్మానం చర్చకు రాకుండా పదే పదే వాయిదా వెయ్యటం ప్రజాస్వామ్యనికి మాయని మచ్చ అని అన్నారు….ఈ పరిణామాలకు దీటుగా ఈ పాదయాత్ర ఏప్రిల్ 6 న విజయవాడ లో మొదలుపెడుతున్నాం అని పవన్ అన్నారు… ఈ పాదయాత్ర ఎక్కడ పూర్తీ అయ్యేది రేపు ఒక ప్రకటన లో తెలుపుతాము అని ఆయన అన్నారు …ఈ పాదయాత్ర తరువాత ప్రకాశం , అనంతపురం , విజయనగరం తదితర ప్రాంతాలలో మేధావులో తో తదుపరి కార్యాచరణ ఫై చర్చలు జరుపడం జరుగుతుంది అన్నారు.

Pawan Kalyan Padayatra Starts from 6th April @ Press Meet

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here