మాటల్లేవ్, అన్నీ చేతలే : పవన్ కళ్యాణ్

42
Pawan Kalyan SPEECH in Narasannapeta Srikakulam Janasene porata yatra

ఉత్తరాంధ్ర లో ఎక్కడికెళ్లినా కన్నీటిగాథలే కనిపిస్తున్నాయని జనసేన పార్టీ అద్యక్షుడు కొణిదెల పవన్‌ కల్యాణ్‌ మండిపడ్డారు. ఇక నుంచి మాటలు ఉండవని అన్నీ చేతలేనని నిన్న  శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేట లో జరిగిన పోరాట యాత్రలో వ్యాఖ్యానించారు. తెలుగుదేశం పార్టీ(టీడీపీ) ఉమ్మడిగా తిని ఒంటరిగా బలవాలనుకుంటోందని, జనసేన వల్లే టీడీపీ 2014 ఎన్నికల్లో గెలిచిందని అన్నారు.

Pawan Kalyan SPEECH in Narasannapeta Srikakulam Janasene porata yatra
అధికారం ఏ ఒక్కరి సొత్తు కాదని, వారసత్వ రాజకీయాలకు తాను వ్యతిరేకమన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఎందుకివ్వరని ప్రశ్నించారు.అధికారం ఏ ఒక్కడి సొత్తు కాదని అన్నారు. అధికార పార్టీ కరెంటు కట్‌ చేయించి తనపై దాడులు చేస్తోందని ఆరోపించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here