రాహుల్ గాంధీతో ముగిసిన తెలంగాణా కాంగ్రెస్ నేతల సమావేశం

25

తెలంగాణా కాంగ్రెస్ నేతల సమావేశంలో పాల్గొన్న పార్టీ సీనియర్ నాయకులు .. పార్టీ ఇన్ చార్జ్ కుంతియా బట్టు విక్రమార్క, డికే అరుణ, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, రాజ్ గోపాల్ రెడ్డి, శ్రీదర్ బాబు, రెవంత్ రెడ్డి. జన్మదిన శుభాకాంక్షలు తెలిపేందుకు మేము అపాయింట్ మెంట్ అడిగాము.. అందు కోసమే మాకు అపాయింట్ మెంట్ ఇచ్చారు. అరగంటపాటు‌ సాగిన‌ సమావేశం.. తెలంగాణాలో పార్టీ బలోపేతం కోసం సమావేశంలో చర్చించాం. 2019లో తెలంగాణలో పార్టీని అదికారంలోకి తీసుకవస్తాం అని రాహుల్ కి హమీ ఇచ్చాం…అవిదంగా పార్టీ కోసం పని‌చేస్తున్నాం అని వివరిచాం.

Signs of dissent in Telangana Congress

2019 లో కేంద్రం లౌకికవాదా పార్టీ అదికారంలోకి రావాలని ..రాహుల్ గాందీ ప్రదాని అవుతారు. తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ నాయకులలో ఎలాంటి విభేదాలు లేవు. రెండు రోజుల క్రితం పిసిసి ఉత్తమ్ రాహుల్ ని కలిసారు అందుకోసం అయన మావెంట రాలేదు. పార్టీ బలోపేతం కోసం కమీటి వేసి అ కమీటి తో సమావేశం ఏర్పాటు చేయ్యాలని‌ కోరాం. రాహుల్ గాంధీని కలిసి 40 మంది సీనియర్ నేతల పేర్లతో ఒక నివేదిక కూడా ఇచ్చాము. ఒక రోజు సమయం కేటాయించి ఒక్కొక్కరితో మాట్లాడలని కోరాం. 2019లో గెలవడానికి సంబంధించి అంశాలపై రాష్ట్ర సీనియర్ నేతలతో చర్చించాలని చెప్పాము. రాష్ట్రంలో సీనియర్ నాయకులను పరిగణలోకి తీసుకోవాలని చెప్పాము. వారం రోజుల్లో రాహుల్ గాంధీ సమావేశం ఏర్పాటు చేస్తారని అనుకుంటున్న. కాంగ్రెస్ శ్రేణులు అంతా కలిసి పనిచేసేలా తెలంగాణలో దృష్టి పెట్టాలని కోరాం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here