చెవిలో పూలు పెట్టుకోని మాట్లాడిన.. ఎంపీ శివప్రసాద్

33

చంద్రబాబు రాష్ట్రం కోసం కష్టపడి పనిచేస్తుంటే…బీజేపీ, వైకాపా పార్టీలు రాష్ట్ర ప్రజలను నమ్మక ద్రోహం చేస్తున్నారు….ఎంపీ శివప్రసాద్ మోడీ డైరెక్షన్ లో వైకాపా ఎంపీలు చేస్తున్న డ్రామాలు వర్ణనాతీతం.. మోడీ స్వచ్ఛ భారత్ అని దేశమంతా ప్రచారం చేస్తారు… కానీ వారణాసికి వెళ్తే ముక్కులు మూసుకొని రావాలి…ఆయన సొంత ఊరిలో బాగుచేసుకోలేకపోతున్న మోడీ దేశాన్ని ఏమి బాగు చేస్తారు…ఎంపీ శివప్రసాద్.

Sivaprasad challenges YSRCP MPs to get resignations accepted
పవన్ అంటే నటుడుగా నాకు మంచి అభిమానం ఉంది…కానీ రాజకీయంగా పవన్ కి అనుభవం లేదు…ఉద్ధానంలో ప్రభుత్వం పరంగా అన్ని చేస్తున్నాం …. కానీ పవన్ వెళ్లి అలా చేయడం మంచిది కాదు… టీటీడీ ని రాజకీయ అవసలుగా మారుస్తున్నారు…శ్రీవారి పవిత్రతతో రాజకీయాలు చేయద్దు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here