చంద్రబాబు వల్లే ఎన్టీఆర్ చనిపోయాడు : మోత్కుపల్లి సంచలన వ్యాఖ్యలు

27

ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు వల్లే తెలుగుదేశం పార్టీ స్తాపకుడు ఎన్టీఆర్ చనిపోయాడు అని తెలంగాణా టిడిపి నేత మోత్కుపల్లి సంచలన వాఖ్యలు చేసారు. ఈ రోజు ఎన్టీఆర్ 95 వ జయంతి సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హరికృష్ణ ను పక్కకుపెట్టారు…బాలకృష్ణ ను వాడుకొని వదిలేస్తారు..నందమూరి కుటుంబం నుంచి ఒకరు ఉన్నారని చెప్పడానికే బాలకృష్ణ కు ప్రాధాన్యత ఇస్తున్నారు.

tdp leader motkupalli fires on chandrababu naidu
కులాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం జరుగుతుంది. మాల, మాదిగల మధ్య, బీసీలకు, కాపులకు మధ్య చిచ్చుపెట్టింది బాబే.
కేసీఆర్ ప్రభుత్వంను కూలగొట్టే ప్రయత్నం చేసారు. బాబుకు చిత్తశుద్ధి ఉంటే ఏ,బి,సీ,డి వర్గాలు ఎప్పుడు చేస్తారో చెప్పాలి. మాటమీదనిలబడే నాయకుడే నిజమైన నాయకుడు‌‌‌..అవసరాలకుతగ్గట్టు మాట మార్చే వాడు నాయకుడు కాదు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here