టీటీడీపీ నుంచి మోత్కుపల్లి బహిష్కరణ..

39
TDP Leader Motkupalli Narasimhulu Suspended From TDP
హరికృష్ణ ను పక్కకుపెట్టారు…బాలకృష్ణ ను వాడుకొని వదిలేస్తారు..నందమూరి కుటుంబం నుంచి ఒకరు ఉన్నారని చెప్పడానికే బాలకృష్ణ కు ప్రాధాన్యత ఇస్తున్నారు. చంద్రబాబు వల్లే ఎన్టీఆర్ చనిపోయారు. కులాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం జరుగుతుంది. మాల, మాదిగల మధ్య, బీసీలకు, కాపులకు మధ్య చిచ్చుపెట్టింది బాబే.
TDP Leader Motkupalli Narasimhulu Suspended From TDP
కేసీఆర్ ప్రభుత్వంను కూలగొట్టే ప్రయత్నం చేసారు. బాబుకు చిత్తశుద్ధి ఉంటే ఏ,బి,సీ,డి వర్గాలు ఎప్పుడు చేస్తారో చెప్పాలి.అంటూ నిన్న చంద్రబాబు ఫై చేసిన వాఖ్యలకు గాను టిడిపి నుంచి త్కుపల్లి బహిష్కరణ చేసారు. పార్టీ పై పలు విమర్శలు చేసినందుకు మోత్కుపల్లిని తెలుగుదేశం పార్టీ నుండి బహిష్కరించారు. మోత్కుపల్లిని సస్పెండ్ చేయాలని టీడీపీ ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకుంది. విజయవాడలో జరిగిన మహానాడులో టీటీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ ఈ మేరకు నిర్ణయిం తీసుకున్నారు. రమణ నిర్ణయాన్ని అమోదించిన పార్టీ కార్యవర్గం..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here