విజయసాయి రెడ్డి ఎస్వీ రంగారావు నే మించి పోయారు : టిడిపి నేత ధూళి పాళ్ళ నరేంద్ర

48
Dhulipalla Narendra Kumar counters on MP Vijay Sai Reddy
TDP MLA Dhulipalla Narendra Kumar counters on MP Vijaya Sai Reddy

టిడిపి నేత ధూళి పాళ్ళ నరేంద్ర పార్లమెంటు సమావేశం తరువాత ఢిల్లీ లో ఆయన మాట్లాడుతూ …ఈ దేశం లో కాళ్ళు పట్టుకునే పేటెంట్ రైట్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు..జగన్మోహన్ రెడ్డి , విజయసాయి రెడ్డి కి మాత్రమే ఆ పేటెంట్ రైట్స్ ఉన్నాయి అని ఆయన అన్నారు ..అలాగే విజయసాయి రెడ్డి ని అందరు “తాకట్టు అంకుల్” అంటున్నారు.

TDP MLA Dhulipalla Narendra Kumar counters on MP Vijaya Sai Reddy

తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని విజయసాయి రెడ్డి ఢిల్లీ లో తాకట్టు పెట్టారు అని తీవ్ర స్తాయి లో ఫైర్ అయ్యారు…విజయసాయి రెడ్డి వానపాము లాంటి వాడు ఇప్పుడు ఆ వానపాము బుసలు కొడుతుంది అని ఎద్దేవా చేసారు. కాగా జాతీయ రాజకీయాలను ప్రభావితం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అన్నారు. అలాగే జాతీయ పార్టీ లను శాశించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నటన లో ఎస్వి రంగారావు నే మించి పోయారు అని అన్నారు.

TDP MLA Dhulipalla Narendra Kumar counters on MP Vijaya Sai Reddy

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here