తెలంగాణా కాంగ్రెస్ పార్టీలో మార్పులు.

28
Telangana Congress party presidents changes

తెలంగాణా కాంగ్రెస్ పార్టీలో మార్పులు..

13 డీసీసీ ప్రెసిడెంట్లను నియమించిన రాహుల్ గాంధీ

హైదరాబాద్ సిటీ అధ్యక్షుడిగా అంజన్ కుమార్ యాదవ్

నిజామాబాద్ డీసీసీగా తాహెర్ బిన్ హమ్దాన్

కరీంనగర్ డీసీసీగా కటకం మృత్యుంజయం

ఆదిలాబాద్ డీసీసీగా మహేశ్వర్ రెడ్డి

మెదక్ డీసీసీగా సునీతా లక్ష్మారెడ్డి

రంగారెడ్డి డీసీసీగా క్యామ మల్లేశ్

మహబూబ్‌నగర్ డీసీసీగా ఓబేదుల్లా కొత్వాల్

నల్లగొండ డీసీసీగా బిక్షమయ్య గౌడ్

వరంగల్ డీసీసీగా నాయిని రాజేందర్ రెడ్డి

నిజామాబాద్ సిటీ డీసీసీగా కేశ వేణు

కరీంనగర్ సిటీ డీసీసీగా కర్రా రాజశేఖర్

వరంగల్ సిటీ డీసీసీగా కేదారి శ్రీనివాసరావు

రామగుండం సిటీ డీసీసీగా కే. లింగస్వామి యాదవ్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here