చంద్రబాబు ఫై సంచలన వాఖ్యలు చేసిన విజయ్ సాయి రెడ్డి

36
YSRCP MP Vijay Sai Reddy fires on Chandrababu

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫై వైసిపి నేత విజయసాయి రెడ్డి సంచలన వాఖ్యలు చేసారు. ఢిల్లీ లో పార్లమెంట్ సమావేశాల అనంతరం ఆయన మాట్లాడుతూ …పార్లమెంట్ సంప్రదాయాలు మంటగలిపిన కారణం గా రాజ్యసభ చైర్మన్ కి , వైస్ చైర్మన్ కి చంద్రబాబు ఫై ప్రీవిలైజ్ నోటీసులు ఇచ్చినట్లు ఆయన తెలిపారు. అలాగే చంద్రబాబు 2016 మార్చ్ 12,13,14 తేది లలో విజయ్ మాల్య ని కలిసార ? లేదా ? అని చెప్పాలి అని అన్నారు. ఒక వేళ ఈ విషయం మీద స్పందించకుంటే చంద్రబాబు మాల్య ని కలిసారు అనే భావిస్తాం అని అన్నారు.

YSRCP MP Vijay Sai Reddy fires on Chandrababu

అలాగే మాల్య దగ్గర నుంచి చంద్రబాబు 150 కోట్లు విరాళం గా తీసుకున్న విషయం నిజమా ? కాదా ? అని అన్నారు…ఇటు ఈ వాఖ్యాల ఫై తెలుగుదేశం పార్టీ ఎంపి సిఎం రమేష్ స్పందించారు…ఒక A2 ముద్దాయి కి చంద్రబాబు కి పోలిక ఏంటి అన్నారు…అలాగే విజయసాయి రెడ్డి చేస్తున్న వాఖ్యల లో ఎలాంటి నిజం లేదని ఆయన స్పష్టం చేసారు…కాగా ఒక వేళా ఏదైనా ఆదారం చూపిస్తే దేనికైనా సిద్దం అని తెలిపారు రమేష్.

YSRCP MP Vijay Sai Reddy fires on Chandrababu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here