దాంట్లో నిజం లేదు : రకుల్ ప్రీత్ సింగ్

4
Rakul preet singh doing item song in Savva saachi
Rakul preet singh doing item song in Savva saachi

అక్కినేని నట వారసుడు యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య తాజా చిత్రం “సవ్యసాచి” త్వరలో ఈ చిత్ర షూటింగ్ పూర్తీ కానుంది …కార్తికేయ , ప్రేమమ్ లాంటి వరుస హిట్ ల దర్శకుడు “చందు మొండేటి” ఈ చిత్రానికి దర్శకుడు…ఈ చిత్రం తో ఎలా అయిన హిట్ కొట్టి హట్రిక్ కొట్టాలి అని చూస్తున్నాడు …కాగా ఈ చిత్రం లో హీరోయిన్ గా నిధి అగర్వాల్ నటిస్తుంది.

Rakul preet singh doing item song in Savva saachi

అలాగే ఈ చిత్రం లో నాగార్జున “అల్లరి అల్లుడు” చిత్రం లో సూపర్ హిట్ సాంగ్“నిన్ను రోడ్ మిద చూసినది లగ్గాయిత్తు” అనే పాటను సవ్యసాచి లో రీమిక్స్ చెయ్యనున్నారు …కాగా ఈ పాటలో హీరోయిన్ రకుల్ మేరవనుంది అని ఈ మధ్య వార్తలు వచ్చాయి …కాగా ఈ వార్త నిజం కాదని ట్విట్టర్ సాక్షి ఆమె తెలిపారు ..రకుల్ కి ప్రస్తుతం తెలుగు లో ఒక్కటి అంటే ఒక్క ఆఫర్ కూడా లేదు ..ఆమె ఇప్పుడు తమిళ్ లో రెండు చిత్రాలు ..తెలుగు లో ఒక చిత్రం చేస్తుంది .

Rakul preet singh doing item song in Savva saachi

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here