ఎన్టీఆర్ బయోపిక్ లో రానా ?

1

నటుడు , తెలుగుదేశం పార్టీ స్టాపకులు “నందమూరి తారక రామారావు” బయోపిక్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే ..ఈ మధ్యనే ఈ చిత్రం హైదరాబాద్ లో గ్రాండ్ గా లాంచ్ అయిన విషయం తెలిసిందే …త్వరలో ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది …త్వరగా ఈ చిత్ర షూటింగ్ పూర్తీ చేసి దసరా కి రిలీజ్ చెయ్యాలని ఈ చిత్ర బృందం చూస్తుంది..ప్రస్తుతం కాస్టింగ్ పనుల మిద వున్నాడు ఈ చిత్ర దర్శకుడు తేజ.

Rana to Play Key Role In NTR BioPic

ఎన్టీఆర్ జీవితం తెరిచినా పుస్తకం లాంటిది ..అయన జీవితం లో ఎంతో మంది గొప్ప గొప్ప వాళ్ళతో పరిచయం ఉంది  ..అలాగే అయన నటుడి గా ఇటు రాజకీయ నాయకుడి గా ఒకగొప్ప స్తాయి లో ఉన్నవాడు …అందుకు గాను ఈ చిత్రం లో చాలా పెద్ద పెద్ద స్టార్స్ ను దించాలి అని తేజ చూస్తున్నాడు …ఎన్టీఆర్ గా బాలకృష్ణ చేస్తున్న తెలిసిందే …అలాగే ఎన్టీఆర్ భార్య గా బాలివుడ్ నటి విద్య బాలన్ నటిస్తుంది ..హీరోయిన్ శ్రీదేవి పాత్రను దీపిక పదుకొనే..చేస్తున్నట్లు తెలుస్తుంది ..కాగా బాహుబలి తో ఒక రేంజ్ లో పేరు తెచ్చుకున్న రానా ఈ చిత్రం లో ఒక పాత్ర చేయ్యనున్నాడు …ఆ పాత్ర ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ సిఎం చంద్రబాబు పాత్ర అని తెలుస్తుంది. .. ఈ చిత్రాన్ని భారి బడ్జెట్ తో బాలకృష్ణ స్వయం గా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.సంగీతం కీరవాణి అందిస్తున్నాడు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here