ఏప్రిల్ 16 న ఆంధ్రప్రదేశ్ బంద్ ….

1
Special Category Status (SCS) Committee Call For AP Bandh On April 16
Special Category Status (SCS) Committee Call For AP Bandh On April 16

ప్రతేక హోదా కోసం ఈ నెల 16 న ఆంధ్రప్రదేశ్ బంద్ కి పిలుపు ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ ప్రతేక హోదా సాదన సమితి ….ఈ విషయం ఫై ప్రతేక హోదా సాదన సమితి నాయకుడు చలసాని శ్రీనివాస యాదవ్ మాట్లాడారు ….బంద్ చెయ్యాలి అని మా కోరిక ఎ మాత్రం కాదు …కేవలం ప్రజలకు ఎంతో అన్యాయం జరుగుతుంది కాబట్టి బంద్ చెయ్యాల్సి వస్తుంది అని అన్నారు.

Special Category Status (SCS) Committee Call For AP Bandh On April 16

అలాగే ఈ బంద్ హాస్పిటల్ మరియు అత్యవసర సేవల వారికీ ఉండదు అని తెలిపారు…ఈ బంద్ కి ప్రతి ఒక్కరు సహకరించాలి అలాగే ఈ బంద్ లో పాల్గొనాలి అని ఆయన పిలుపునిచ్చారు …ఇప్పటికే ఈ నెల 16 న జరగబోయే బంద్ కి వైసీపి మద్దతు ఇస్తున్నట్లు ఆ పార్టీ సీనియర్ నాయకులు ,మాజి మంత్రి పార్దసారది తెలిపారు…బంద్ కి జనసేన అదినేత పవన్ కళ్యాణ్ హాజరు అవుతారో ? లేదో ? అనే విషయం ఫై స్పష్టత రావాల్సి ఉంది…

Special Category Status (SCS) Committee Call For AP Bandh On April 16

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here