చితకోట్టిన చెన్నై …ఢిల్లీ విజయ లక్షం 212 పరుగులు ..

52
IPL Live Score, CSK vs DD

ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా ఈ రోజు చెన్నై సూపర్ కింగ్స్ , ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్లు పోటి పడుతున్నాయి …కాగా మొదట టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది ఢిల్లీ డేర్ డెవిల్స్ .టాస్ ఒడి బాటింగ్ కి దిగిన చెన్నై నిర్ణిత 20 ఓవర్ల లో 211 పరుగులు చేసి 4 వికెట్లు కోల్పోయింది…ఓపెనర్స్ డు ప్లసిస్ , వాట్సన్ చక్కటి శుబరబం ఇచ్చారు అలాగే రాయుడు , ధోని చివరి వరకు ఆడి మంచి స్కోర్ ని చెన్నై కి అందించారు …చివర్లో రాయుడు , ధోని సిక్స్ ల వర్షం కురిపించారు…ఢిల్లీ బౌలింగ్ లో మాక్స్ వెల్, విజయ్ శంకర్ , మిశ్ర తలో వికట అందుకున్నారు..ఢిల్లీ 212 పరుగుల లక్షం థ్ భరి లోకి దిగుతుంది…ప్రుద్వి షా , మున్రో ఢిల్లీ ఇన్నింగ్స్ ని ఓపెన్ చెయ్యనున్నారు.

IPL Live Score, CSK vs DD

స్కోర్ బోర్డు వివరాలు :

చెన్నై బాటింగ్ : షేన్ వాట్సన్ : 78 , డు ప్లసిస్ 33 , రాయుడు 41 , ధోని 51 పరుగులు ..

ఢిల్లీ బౌలింగ్ : మాక్స్ వెల్ 1 వికెట్, మిశ్రా 1 వికెట్, విజయ్ శంకర్ 1 వికెట్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here