ఆఫ్గనిస్తాన్ తో టెస్ట్ కి రహనే కెప్టెన్

46
India vs Afghanistan Test match

మరి కొన్ని రోజుల్లో ఐపిఎల్ పూర్తి కానుంది…ఈ ఐపిఎల్ తరువాత భారత జట్టు ఆఫ్గాన్‌ జట్టు తో ఒక టెస్ట్ మ్యాచ్ ఆడనుంది. ఆఫ్గాన్‌ జట్టు కి ఇదే తోలి టెస్ట్ కావటం విశేషం. ఈ మ్యాచ్ జూన్ 14 న ముంబై లోని వాఖండే స్టేడియం లో జరగనుంది. ఇందుకోసం భారత జట్టు ని ఈ రోజు అనౌన్స్ చేసారు ఇండియన్ క్రికెట్ బోర్డు వారు..ఈ టెస్ట్ ల సమయం లో విరాట్ కోహ్లి ఇంగ్లాండ్ కౌంటీ క్రికెట్ ఆడనున్నాడు…దీంతో రహనే కి కెప్టెన్ భాద్యతలు చేపట్టనున్నాడు.

ప్లేయర్స్ ఇండియా :
శిఖర్ ధావన్ , లోకేష్ రాహుల్ , మురళి విజయ్ , పూజార , కరుణ నాయర్ , వ్రుద్దిమన్ సాహ (కీపర్) , అజింకా రహనే (కెప్టెన్) , రవీంద్ర జడేజా , రవిచంద్రన్ అశ్విన్ , కులదీప్ యాదవ్ , ఇషాంత్ శర్మ , హార్దిక్ పాండ్య , ఠాకూర్ , ఉమేష్ యాదవ్ , షమీ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here